మీకు తోచిన మరికొన్ని పాటల్ని కామెంట్లో తెలియజేయండి, వాటిని కూడా జతపరుస్తాము 🙂
Bookmark this page & visit whenever you feel low! || If youtube is disturbing you with advertisements, use Brave browser to get rid of any ads.
పచ్చని చిలుకలు తోడుంటే – భారతీయుడు
సాహిత్యం: భువనచంద్ర, గానం: K J జేసుదాస్, సంగీతం: ఏఆర్ రెహ్మాన్
నమ్మకు నమ్మకు ఈ రేయిని – ర్రుదవీణ
సాహిత్యం: సిరివెన్నల సీతారామశాస్త్రి, గానం: S.P. బాలసుబ్రమణ్యం, సంగీతం: ఇళయరాజా
శంకరా నాదశరీరాపరా – శంకరాభారణం
సాహిత్యం: వేటూరి, గానం: బాలసుబ్రమణ్యం, సంగీతం: కేవీ మహదేవన్
ఈ గాలి..ఈ నేల..ఈ ఊరు..సెలయేరు.. – సిరివెన్నెల
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం: బాలసుబ్రమణ్యం, సంగీతం: K V మహదేవన్
సువ్వీ సువ్వాలమ్మా..సీతాలమ్మా – స్వాతిముత్యం
సాహిత్యం: సి నారాయణ రెడ్డి, గానం: బాలసుబ్రమణ్యం, జానకి, సంగీతం: ఇళయరాజా
ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా – భూమికోసం
సాహిత్యం: శ్రీశ్రీ, గానం: ఘంటసాల, సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
చుక్కల్లారా..చూపుల్లారా – ఆపద్భాందువుడు
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి || గానం: బాలసుబ్రమణ్యం, చిత్ర || సంగీతం: కీరవాణి
జాగో – శ్రీమంతుడు
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, గానం: రఘు దీక్షిత్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
జీవితమంటే పోరాటం – నరసింహ
సాహిత్యం: శివ గణేశ్, గానం: పలక్కాడ్ శ్రీరాం, సంగీతం: ఏఆర్ రెహ్మాన్
ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లె తుళ్ళు – స్వర్ణకమలం
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం: బాలసుబ్రహ్మణ్యం, సుశీల, సంగీతం: ఇళయరాజా
ఛల్ ఛలో ఛలో – సన్ ఆఫ్ సత్యమూర్తి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, గానం: రఘు దీక్షిత్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
చట్టానికి న్యాయానికి జరిగిన సంగ్రామంలో – జస్టిస్ చౌదరి
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి, గానం: బాలసుబ్రహ్మణ్యం, సంగీతం: చక్రవర్తి
డోంట్ స్టాప్ టిల్ యు గెట్ ఇట్ నౌ (Don’t stop till you get it now) – నాన్నకు ప్రేమతో
సాహిత్యం: చంద్రబోస్, గానం: రఘు దీక్షిత్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
మరీ అంతగా మహా చింతగా మొహం ముడుచుకోకలా – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం: శ్రీరామచంద్ర, సంగీతం: మిక్కీ జే మేయర్
నీ ప్రశ్నలు నీవే ఎవ్వరూ బదులివ్వరుగా – కొత్తబంగారులోకం
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం: బాలసుబ్రహ్మణ్యం, సంగీతం: మిక్కీ జె మేయర్
ఎంతవరకూ..ఎందుకొరకు – గమ్యం
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం: రంజిత్, సంగీతం: ఈఎస్ మూర్తి, అనిల్
ఘల్ ఘల్ – నువ్వొస్తానంటే నేనొద్దంటానా
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం: బాలసుబ్రమణ్యం, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
పేరులేక పేదదౌన మ్రోగుతున్న గానవీణ – రుద్రవీణ
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం: కె జేసుదాస్, సంగీతం: ఇళయరాజా
ఒకటే జననం ఒకటే మరణం – భద్రాచలం
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ, గానం: శంకర్ మహదేవన్, చిత్ర, సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
పోరా శ్రీమంతుడా – శ్రీమంతుడు
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, గానం: కార్తికేయన్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
https://www.youtube.com/watch?v=QK2aK-nOkOU
ఎపుడూ ఒకలా వుండదూ – ఊపిరి
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం: కార్తిక్, సంగీతం: గోపి సుందర్
ఒక విత్తనం మొలకెత్తగా – గోల్కొండ హై స్కూల్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం: హేమచంద్ర, సంగీతం: కళ్యాణి మాలిక్
పిల్లగాలి అల్లరి – అతడు
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం: శ్రేయా ఘోషల్ర, సంగీతం: మణిశర్మ