శ్రీ రామ భక్తులకు సేవలందించిన శ్రీ భద్ర మారుతి సూపర్ మార్కెట్ సిబ్బంది
భద్రాచలం, మార్చి 30(జనవిజయం:జి.నాగేశ్వరావు)
- శ్రీ భద్ర మారుతి సూపర్ మార్కెట్, శ్రీ భద్రా గ్రాండ్ టౌన్ హౌజ్ రెస్టారెంట్ ఆధ్వర్యం లో శ్రీరామ నవమికి విచ్చేసిన సుమారు 1000 మంది భక్తులకు దద్ద్యోజనం , చల్లని త్రాగు నీరు ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్య క్రమంలో నాగేశ్వరరావు, రామకృష్ణ, హరి ప్రియ, పవన్, సుస్మిత, కాంతారావు, శంకర్, ప్రదీప్, తాజి, రమ్య, సునీత మరియు సిబ్బంది పాల్గొన్నారు.