భక్తుల సేవలో రోటరీ క్లబ్ ఆఫ్ భద్రాచలం
భద్రాచలం, మార్చి 30(జనవిజయం: జి.నాగేశ్వరావు)
శ్రీరామనవమి సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ భద్రాచలం సభ్యుల ద్వారా కళ్యాణమునకు వచ్చు భక్తులకు ఉచిత గా 60 వేల రూపాయల మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ వసంతరావు, సెక్రెటరీ బెల్లంకొండ రమేష్, ట్రెజరర్ విద్యాసాగర్, ప్రోగ్రాం చైర్మన్ అజయ్ కుమార్ మరియు క్లబ్ సభ్యులు పాస్ట్ ప్రసిడెంట్ జి.నాగేశ్వరరావు,బ్రహ్మారెడ్డి,యశోద రాంబాబు,మధుసూదనరావు,జఖరయ్య,శానికొమ్ము చైతన్య, ప్రభాకరగుప్తా,మునికేశవ్,ప్రసిడెంట్ ఎలక్ట్ శ్రీమతి శ్రీ మహాలక్ష్మి, సభ్యులు వంద వాసు,ప్రసన్నకుమార్, పాషా, నరసింహరావు, వి రాజశేఖర్ కుంచాల రాజశేఖర్ మరియు ఖమ్మం రోటరీ క్లబ్ సభ్యులైన శ్రీ చంద్ర శేఖర్ రావు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది