TELUGU VERSION


 పల్లెప్రపంచం సర్వీసెస్ మార్కెటింగ్ ప్లాన్

 చేరడం ఎలా?

  • కనీసం 18 సం. వయసు కలిగి యున్న వారు ఈ బిజినెస్ ప్లాన్ లో పని చేయడానికి అర్హత కలిగి ఉంటారు.
  • డిస్ట్రిబ్యూటరు/సర్వీసు ఏజెంటుగా పనిచేయవచ్చు.
  • మీ వివరాలతో బిజినెస్ ప్లాన్ నిబంధనలకు అంగీకరిస్తూ దరఖాస్తు చేసుకోవాలి. మినిమం 100 బి.వి కొనుగోలుతో దరఖాస్తు చేసుకుంటే మీకు బిజినెస్ ప్లాన్ లో డిస్ట్రిబ్యూటరుగా నమోదవుతారు.
  • ప్రతి డిస్ట్రిబ్యూటరుకు ఖాతానంబరు లభిస్తుంది. ఒకరికి ఒక ఖాతానంబరు మాత్రమే ఉండాలి.
  • ప్రతి పే అవుట్ పరిధిలో మినిమం రు.100/-లు కొనుగోలు చేయాలి.
  • మీ వీలుని బట్టి పార్ట్ టైమ్ లేదా ఫుల్ టైమ్ పని చేసుకోవచ్చు.
  • నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినా, మినిమం కొనుగోలు లేకున్నా, 3 నెలల పాటు ఏ పనీ చేయకున్నా మీ ఖాతా రద్దవుతుంది.
  • రద్దయిన ఖాతాకు ఎటువంటి ప్రయోజనాలు లభించవు.
  • రద్దయిన ఖాతను ఇతరులకు కేటాయించే అధికారం సంస్థకు ఉంటుంది.

డిస్ట్రిబ్యూటరు :

  • 1) కొనుగోలు/అమ్మకం, 2) డెలివరీ, 3) కొత్త డిస్ట్రిబ్యూటర్ల పరిచయం 4) టీమ్ నిర్మాణం చేయవచ్చు.
  • వీరికి ఎనిమిది రకాల ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది.

సర్వీసు ఏజెంటు :

  • అవసరాన్ని బట్టి డిస్ట్రిబ్యూటర్ల నుండి కొందరిని సంస్థ సర్వీసు ఏజెంట్లుగా నియమించడం జరుగుతుంది.
  • సర్వీసు ఏజెంటు డిస్ట్రిబ్యూటర్ చేసే అన్ని పనులతో పాటు తనకు కేటాయించిన ప్రాంతంలో, తనకు కేటాయించిన ఖాతాదారులకు విధిగా సర్వీసు అందించాలి.
  • టార్గెట్ మేరకు సేల్/పర్చేజ్, ఖాతాదారుల పరిచయం, డెలివరీ చేయాలి.
  • ప్రమోటరు, డిస్ట్రిబ్యూటరు, ఆర్గనైజరు స్థాయిలలో సర్వీసు చేయాల్సి ఉంటుంది.
  • ప్రమోటర్లు డిస్ట్రిబ్యూటర్ల పరిధిలో, డిస్ట్రిబ్యూటర్లు ఆర్గనైజర్ల పరిధిలో పని చేయాల్సి ఉంటుంది.
  • సర్వీసు ఏజెంట్లకు తొమ్మిది రకాల ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది.

బి.వి పంపిణీ విధానం :

  • బిజినెస్ వేల్యూమ్ (బి.వి) అనేది డిస్ట్రిబ్యూటరు లేదా సర్వీసు ఏజెంటు పనిని కొలిచేందుకు ఉపయోగించే కొలమానం.
  • సేల్/పర్చేజ్ చేసినపుడు పర్సనల్ బి.వి (PBV) లభిస్తుంది.  తొలుత మీ టోటల్ బి.పి.పి బి.వి 100 పూర్తయ్యేవరకూ మీ కొనుగోలు బి.విపై 100% , తరువాత 50% చొప్పున పర్సనల్ బి.వి (PBV) లభిస్తుంది.
  • డిస్ట్రిబ్యూటరుకు 100% బి.వి లభించినపుడు ఆ సేల్ పై మిగతా బి.విలు 0% గా మారతాయి.
  • మీరు పరిచయం చేసిన డిస్ట్రిబ్యూటర్ల కొనుగోలుపై మీకు 2% ఇంట్రడ్యూసింగ్ బి.వి (IBV) లభిస్తుంది.
  • మీరు కొనుగోలు చేసిన ప్రొడక్టు బి.విపై మీకు 30% టీమ్ బి.వి లభిస్తుంది.
  • ఇతర డిస్ట్రిబ్యూటర్లకు ప్రొడక్టు డెలివరీ చేసినపుడు ప్రొడక్టు బి.విపై మీకు 6% డెలివరీ బి.వి (DBV) లభిస్తుంది.
  • సర్వీసు ఏజెంట్లకు వారి పరిధిలోని డిస్ట్రిబ్యూటర్ల కొనుగోలుపై 6% నుండి 12% వరకు సర్వీసు బి.వి (SBV) లభిస్తుంది.
  • ప్రమోటరుకు వారి పరిధిలోని డిస్ట్రిబ్యూటర్ల ప్రొడక్టు కొనుగోలు బి.విపై 6% సర్వీసు బి.వి లభిస్తుంది.
  • కోఆర్డినేటర్లకు వారికి కేటాయించిన డిస్ట్రిబ్యూటర్ల ప్రొడక్టు కొనుగోలు బి.విపై 9% మరియు వారి పరిధిలోని ప్రమోటర్ల పరిధిలోని డిస్ట్రిబ్యూటర్ల ప్రొడక్టు కొనుగోలు బి.విపై 3% సర్వీసు బి.వి లభిస్తుంది.
  • ఆర్గనైజర్లకు వారికి కేటాయించిన డిస్ట్రిబ్యూటర్ల ప్రొడక్టు కొనుగోలు బి.విపై 12% మరియు వారి పరిధిలోని కోఆర్డినేటర్ల పరిధిలోని డిస్ట్రిబ్యూటర్ల ప్రొడక్టు కొనుగోలు బి.విపై 3% మరియు వారి పరిధిలోని ప్రమోటర్ల పరిధిలోని డిస్ట్రిబ్యూటర్ల ప్రొడక్టు కొనుగోలు బి.విపై 3% చొప్పున సర్వీసు బి.వి లభిస్తుంది.
  • ప్రకటించిన మేరకు నిబంధనల మేరకు బొనాంజా బి.వి (BBV) లభిస్తుంది.

 బిజినెస్ ప్రమోషన్ ప్లాన్ :

 BPP BV = PBV+BBV   

బి.పి.పి యూనిట్ లభించే విధానం :

  • డిస్ట్రిబ్యూటర్లందరి బ్యాలన్సు బి.పి.పి బి.వి మొత్తం ఆధారంగా ప్రతి 200 బి.వికి ఒకటి చొప్పున బిజినెస్ ప్రమోషన్ యూనిట్లు (బి.పి.యు) క్రియేట్ అవుతాయి.
  • వీటిని డిస్ట్రిబ్యూటరు బ్యాలెన్సు బిపిపి బి.వి ఆధారంగా 100 బి.వి కి పైగా ఉన్న వారికి వరుస క్రమంలో కేటాయించడం జరుగతుంది.
  • బి.పి.పి యూనిట్ లభించినపుడు డిస్ట్రిబ్యూటరు ఖాతా బ్యాలెన్సు బి.పి.పి బి.వి నుండి 250 బి.వి మినహాయించడం జరుగుతుంది.

యూనిట్ డౌన్ లైన్ ఏర్పాటు చేసుకునే విధానం :

  • ప్రతి యూనిట్ డౌన్ లైన్ లో మొదటి లెవల్ లో మూడు యూనిట్ లను (A,B,C) ఏర్పాటు చేసుకోవచ్చు. వీటిలో A,B లను గ్రూపు ఎ గానూ, C ను గ్రూపు బి గాను గుర్తించడం జరుగుతుంది.
  • ఇతరులు లేదా సంస్థ కూడా మీ యూనిట్ డౌన్ లైన్ లో యూనిట్ లను ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుంది.

బోనస్ యూనిట్ లభించే విధానం :

  • ప్రతి బి.పి.పి యూనిట్ డౌన్ లైన్ లో మొదటి లెవల్ లో రెండు యూనిట్లు పూర్తయినపుడు ఒకటి, మూడు యూనిట్లు పూర్తయినపుడు రెండవ, రెండవ లెవల్ లో 9 యూనిట్లు పూర్తయినపుడు మూడవ బోనస్ యూనిట్లు లభిస్థాయి.
  • మీకు లభించిన బోనస్ యూనిట్లకు లభించే ప్రయోజనాలు మీకే వర్తిస్థాయి.
  • బోనస్ యూనిట్ ల డౌన్ లైన్ లో మొదటి లెవల్ లో యూనిట్లు ఏర్పడినపుడు తిరిగి బోనస్ యూనిట్ లు లభించవు.

సర్వీస్ యూనిట్ లభించే విధానం :

  • ప్రతి బోనస్ మరియు సర్వీస్ యూనిట్ డౌన్ లైన్ లో మొదటి లెవల్ లో రెండు యూనిట్ లు పూర్తయినపుడు ఒకటి, మూడు యూనిట్ లు పూర్తయినపుడు రెండవ, రెండవ లెవల్ లో 9 యూనిట్లు పూర్తయినపుడు మూడవ సర్వీస్ యూనిట్లు లభిస్థాయి.
  • సర్వీస్ యూనిట్లు సర్వీసు ఖాతాకు చెందుతాయి.

యూనిట్ ఏక్టివేషన్ విధానం :

  • డిస్ట్రిబ్యూటరుకు లభించే ప్రతి రెండు బి.పి.పి యూనిట్ లలో మొదటిది డిస్ట్రిబ్యూటరు, రెండవది సంస్థ ఏక్టివేట్ చేయడం జరుగుతుంది.
  • డిస్ట్రిబ్యూటరుకు లభించే మొదటి యూనిట్ లలో 10 రోజులలోపు ఏక్టివేట్ చేసుకోని యూనిట్ లని, బోనస్ మరియు సర్వీసు యూనిట్ లను కూడా సంస్థే ఏక్టివేట్ చేస్తుంది.
  • సంస్థ ఏక్టివేట్ చేసే యూనిట్ లకు అప్ లైన్ యూనిట్ మరియు ప్లేస్ మెంట్ అనేది పూర్తిగా సంస్థకు మాత్రమే అధికారం ఉంటుంది.

సర్వీస్ ఫండ్ ఏర్పాటు - విభజన విధానం :

  • సర్వీస్ ఖాతాకు లభించే అన్ని రకాల (బి.పి.పి, బోనస్, సర్వీస్) యూనిట్లకు లభించే వర్కింగ్ బి.వి మొత్తం కలిపి ఒక బి.వి =  ఒక రూపాయి చొప్పున సర్వీస్ ఫండ్ గా ఏర్పడుతుంది.
  • సంస్థకు క్యాష్ బదిలీ కొరకు పంపిన పాయింట్లలో డిస్ట్రిబ్యూటర్లకు నగదు ఇవ్వగా మిగిలిన బి.వి మొత్తం కలిపి ఒక బివి =  ఒక రూపాయి చొప్పున సర్వీస్ ఫండ్ గా ఏర్పడుతుంది.
  • సర్వీస్ ఫండ్ లో 50%తో విజన్ ఫండ్, 25%తో ప్యాకేజ్ ఫండ్, 25%తో బొనాంజా ఫండ్ ఏర్పడుతుంది.

లెవల్ ప్రొడక్టు పాయింట్స్ లభించే విధానం :

  • ప్రతి యూనిట్ డౌన్లైన్ లో మొదటి లెవల్ లో 3, రెండవ లెవల్ లో 9, మూడవ లెవల్ లో 27.... ఇలా మొత్తం పది లెవల్స్ లో ఏర్పడే 88572 యూనిట్ ల నుండి ఒక్కొక్క యూనిట్ కు 2 చొప్పున మొత్తం 177144 లెవల్ ప్రొడక్టు పాయింట్లు లభిస్థాయి.

పెయిర్ ప్రొడక్టు పాయింట్లు లభించే విధానం :

  • ప్రతి యూనిట్ డౌన్లైన్ లో మొదటి లెవల్ లో ఏర్పాటు చేసుకునే మూడు యూనిట్ లను A,B,C లుగా గుర్తించడం జరుగుతుంది.
  • A,B లను గ్రూప్ 1 గానూ, C ను గ్రూపు 2 గానూ గుర్తించడం జరుగుతుంది.
  • గ్రూపు 1 డౌన్ లైన్ లో A,B ల డౌన్లైన్ లో ఏర్పడే (రెండవ లెవల్) A,B లను , C డౌన్లైన్ లో ఏర్పడే (రెండవ లెవల్) A,B లను, తదుపరి వాటి డౌన్లైన్ లో  ఏర్పడే A,B లను.... ఇలా అనంతంగా ఏర్పడే A,B లను మీ పెయిర్ డౌన్లైన్ గా గుర్తించడం జరుగుతుంది.
  • మీ పెయిర్ డౌన్లైన్ లో ఏర్పడే గ్రూపు 1లోని యూనిట్లను, గ్రూపు 2లోని యూనిట్లను పెయిర్లుగా జతపరచడం జరుగుతుంది.
  • మొదటి పెయిర్ 1:2 నిష్పత్తిలోనూ, రెండవ పెయిర్ నుండి అనంతంగా ఏర్పడే ప్రతి పెయిర్ 1:1 నిష్పత్తిలోనూ లెక్కించడం జరుగుతుంది.
  • ప్రతి పెయిర్ నుండి 20 చొప్పున ప్రొడక్టు పాయింట్లు లభిస్థాయి.

ప్రయోజనములు :

 

1) INTRODUCER BUSINESS INSENTIVE         (IBI)

2) TEAM BUSINESS INSENTIVE                        (TBI)

3) DELIVERY BUSINESS INSENTIVE               (DBI)

4) SERVICE BUSINESS INSENTIVE                   (SBI)

5) REDEEM POINTS FOR PRODUCT                (RPP)

6) TRANSFER POINTS FECILITY                      (TPF)

7) REDEEM POINTS TO CASH                           (RPC)

8) PACKAGE UNIT INSENTIVE                          (PUI)

9) BONANZA

 

1) INTRODUCER BUSINESS INSENTIVE (IBI) :

  • మీరు పరిచయం చేసిన డిస్ట్రిబ్యూటర్ల ప్రతి ప్రొడక్టు కొనుగోలు బి.విపై మీకు 2% చొప్పున INTRODUCER BUSINESS INSENTIVE (IBI) నగదుగా లభిస్తుంది.

2) TEAM BUSINESS INSENTIVE (TBI) :

  • మీ ఖాతా డౌన్ లైన్ లో మొదటి లెవల్ లో ఇద్దరు డిస్ట్రిబ్యూటర్లను డౌన్ లైన్ టీమ్ గా ఏర్పాటు చేసుకోవచ్చు. వీరిలో మొదటి వారిని లెఫ్ట్ గానూ, రెండవ వారిని రైట్ గానూ గుర్తించడం జరుగుతుంది.
  • లెఫ్ట్ డౌన్ లైన్ లో ఏర్పడే లెఫ్ట్,రైట్ లను, రైట్ డౌన్ లైన్ లో ఏర్పడే లెఫ్ట్,రైట్ లను.... తదుపరి ఇదే పద్ధతిలో అనంతంగా ఏర్పడే డిస్ట్రిబ్యూటర్లను మీ డౌన్ లైన్ టీమ్ గా గుర్తించడం జరుగుతుంది.
  • మీకు పర్సనల్ ప్రొడక్టు కొనుగోలు లేదా సేల్ ద్వారా లభించే TBV ని లెఫ్ట్ టీమ్ లో సగం, రైట్ టీమ్ లో సగం కలుపడం జరుగుతుంది.
  • లెఫ్ట్ టీమ్ టోటల్ TBV ని , రైట్ టీమ్ TBV ని 1:1 పద్ధతిలో జతచేయడం ద్వారా మీ టోటల్ టీమ్ బి.వి ని నిర్ణయించడం జరుగుతుంది.
  • ఎటువైపు టోటల్ TBV తక్కువ ఉందో దానిని పే అవుట్ టోటల్ టీమ్ బి.వి గా గుర్తించడం జరుగుతుంది.
  • రెండు టీమ్ లను జత చేసి టోటల్ టీమ్ బి.వి నిర్ణయం జరిగాక ఎక్కువ ఉన్న వైపు మిగిలిన టీమ్ బి.వి ని తదుపరి పే అవుట్ కు బదిలీ చేయడం జరుగుతుంది.
  • పై పద్ధతిలో మీకు లభించే టోటల్ TBV పై మీకు నిబంధనల మేరకు 5% నుండి 20% వరకు TEAM BUSINESS INSENTIVE (TBI) గా గుర్తించడం జరుగుతుంది.
  • ప్రతి పే అవుట్ కు రు.5000/-ల నుండి రు.1,000,00/- లు సీలింగ్ తో మీకు TEAM BUSINESS INSENTIVE (TBI) నగదుగా లభిస్తుంది.

శాతం మరియు నగదు సీలింగ్ నిబంధన :

  • మీ పర్సనల్ ప్రొడక్టు కొనుగోలు టోటల్ బి.వి 5000, మరియు మీ లెఫ్ట్, రైట్ టీమ్ ల టోటల్ ప్రొడక్టు కొనుగోలు బి.విలు ఒక్కొక్కటి 25000 పూర్తయేంత వరకు మీకు 5% చొప్పున TEAM BUSINESS INSENTIVE (TBI) లభిస్తుంది. నగదు సీలింగ్ రు.5000/-లు ఉంటుంది.
  • మీ పర్సనల్ ప్రొడక్టు కొనుగోలు టోటల్ బి.వి 25000, మరియు మీ లెఫ్ట్, రైట్ టీమ్ ల టోటల్ ప్రొడక్టు కొనుగోలు బి.విలు ఒక్కొక్కటి 50,000 పూర్తయేంత వరకు మీకు 10% చొప్పున TEAM BUSINESS INSENTIVE (TBI) లభిస్తుంది. నగదు సీలింగ్ రు.25,000/-లు ఉంటుంది.
  • మీ పర్సనల్ ప్రొడక్టు కొనుగోలు టోటల్ బి.వి 50,000, మరియు మీ లెఫ్ట్, రైట్ టీమ్ ల టోటల్ ప్రొడక్టు కొనుగోలు బి.విలు ఒక్కొక్కటి 1,00,000 పూర్తయేంత వరకు మీకు 15% చొప్పున TEAM BUSINESS INSENTIVE (TBI) లభిస్తుంది. నగదు సీలింగ్ రు.50,000/-లు ఉంటుంది.
  • మీ పర్సనల్ ప్రొడక్టు కొనుగోలు టోటల్ బి.వి 1,00,000, మరియు మీ లెఫ్ట్, రైట్ టీమ్ ల టోటల్ ప్రొడక్టు కొనుగోలు బి.విలు ఒక్కొక్కటి 2,00,000 పూర్తయేంత వరకు మీకు 20% చొప్పున TEAM BUSINESS INSENTIVE (TBI) లభిస్తుంది. నగదు సీలింగ్ రు.1,00,000/-లు ఉంటుంది.

3) DELIVERY BUSINESS INSENTIVE (DBI) :

  • మీకు లభించే డెలివరీ బి.వి (DBV) ఆధారంగా 1బి.వి=1రూపాయి చొప్పున మీకు డెలివరీ బిజినెస్ ఇన్సెంటివ్ (DBI) లభిస్తుంది

5) REDEEM POINTS FOR PRODUCT (R.P.P) :

  • మీకు లభించిన ప్రొడక్టు పాయింట్లను ప్రకటించిన శాతం మేరకు ఉపయోగించుకుని మిగతా శాతం నగదు చెల్లించి ప్రొడక్టులను కొనుగోలు లేదా బదిలీ చేసుకోవచ్చు.
  • కొనుగోలు, బదిలీలకు ఎంత శాతం అనేది ఎప్పటికపుడు సంస్థ ప్రకటించడం జరుగుతుంది.
  • ఉదాహరణకు కొనుగోలు, బదిలీ రెండింటికీ 50% అవకాశం ఇస్తే మీరు కొనుగోలు లేదా బదిలీ చేసుకునే సందర్భంలో టోటల్ ఎం.ఆర్.పి లో సగం రేటు చెల్లిస్తే సరిపోతుంది. మీకున్న ప్రొడక్టు పాయింట్లను బట్టి ఈ అవకాశం వినియోగించుకోవచ్చు.

6) TRANSFER POINTS FECILITY (T.P.F) :

  • మీకు లభించిన ప్రొడక్టు పాయింట్లను ఇతర డిస్ట్రిబ్యూటర్లకు బదులుగా ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది.
  • వారికి ప్రొడక్టు పాయింట్లు లభించినపుడు ఆటోమేటిక్ గా మీరు బదులుగా ఇచ్చిన ప్రొడక్టు పాయింట్లు తిరిగి మీ ఖాతాకు జమ అవుతాయి.

7) REDEEM POINTS TO CASH (R.P.C) :

  • మీకు లభించిన ప్రొడక్టు పాయింట్లను ప్రకటించిన శాతం మేరకు నగదుగా మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది.
  • పాయింట్లకు ఎంత శాతం నగదు చెల్లించడం అనేది ఎప్పటికపుడు సంస్థ నిర్ణయించడం జరుగుతుంది.
  • ఉదాహరణకు నగదు శాతం 25 అయితే మీకు 100 పాయింట్లు ఉంటే వాటి ద్వారా 25 రూపాయలు నగదు పొందవచ్చు.

8) PACKAGE UNIT INSENTIVE (PUI) :

  • మీ పర్సనల్ కొనుగోలుపై ఆయా ప్రొడక్టులకు లభించే పి.వి (ప్యాకేజి వేల్యూమ్) ఆధారంగానూ, సంస్థ నుండి మీరు ప్రకటించిన ప్రొడక్టులు బల్క్ గా బదిలీ చేసుకున్న సందర్భంలోనూ, ప్రకటించిన ప్రత్యేక వస్తువులను కొనుగోలు చేసిన సందర్భంలోనూ నిబంధనల మేరకు మీకు ప్యాకేజి యూనిట్లు లభిస్థాయి.
  • ప్రతి డిస్ట్రిబ్యూటరు బ్యాలెన్సు పి.వి ఆధారంగా ప్రతి 1000 పి.వి ఒక ప్యాకేజి యూనిట్ లభిస్తుంది. ఈ ప్యాకేజికి మెచూరిటీ వేల్యూ రు.5000/-లు గానూ, పే అవుట్ సీలింగ్ రు.100/-లు గానూ ఉంటుంది.
  • ఈ పద్ధతిలో ప్యాకేజి యూనిట్ లభించినపుడు మీ టోటల్ బ్యాలెన్సు ప్యాకేజి వేల్యూమ్ నుండి 1000 పి.వి మినహాయించడం జరుగుతుంది.
  • ప్రకటించిన ప్రొడక్టులు బల్క్ గా బదిలీ చేసుకున్న సందర్భంలో, ప్రకటించిన ప్రత్యేక వస్తువులను కొనుగోలు చేసిన సందర్భంలోనూ అప్పటికి ప్రకటించిన మెచూరిటీ వేల్యూ, వీక్లీ సీలింగ్ వేల్యూలతో  నిబంధనల మేరకు మీకు ప్యాకేజి యూనిట్లు లభిస్థాయి.
  • ప్యాకేజి యూనిట్ లన్నింటికీ వరుస క్రమంలో ప్యాకేజి ఫండ్ ని వీక్లీ సీలింగ్ ప్రకారం పంపిణీ చేయడం జరుగుతుంది.
  • వీక్లీ సీలింగ్ కంటే తక్కువ ప్యాకేజి ఫండ్ ఉన్న సందర్భంలో అన్ని యూనిట్ లకు ఆయా సీలింగ్ నిష్పత్తిలో పంచి మిగిలిన బ్యాలెన్సుని తదుపరి పే అవుట్ లలో చెల్లించడం జరుగుతుంది.
  • ప్యాకేజి యూనిట్ ల వీక్లీ సీలింగ్ మొత్తం కంటే ప్యాకేజి ఫండ్ ఎక్కువ ఉంటే మిగిలిన ప్యాకేజి ఫండ్ ని తదుపరి పే అవుట్ కు బదిలీ చేయడం జరుగుతుంది.

9) BONANZA

  • ఆయా సందర్భాలలో ప్రకటించిన మేరకు బిజినెస్ చేసిన డిస్ట్రిబ్యూటర్లకు బొనాంజా ఫండ్ ని ప్రకటించిన మేరకు వస్తువులు మరియు బి.బి.వి (బొనాంజా బి.వి) రూపంలో బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది.
  • వస్తువులను వాటి ఖరీదుని, బి.వి అయితే 1బి.వి=1రూపాయి చొప్పున బొనాంజా ఫండ్ నుండి మినహాయించడం జరుగుతుంది.
  • బొనాంజా వివరాలను ఎప్పటికపుడు వెబ్సైట్ లో ప్రకటించడం జరుగుతుంది.


Copyright © 2018. All Rights Reserved.